Avoid These Activities After Taking The COVID-19 Vaccine || Oneindia Telugu

2021-07-14 1,118

Experts say there are some important things you should avoid after getting vaccinated against COVID-19.
#Covid19Vaccine
#Vaccination
#Health
#HelthTips
#VaccinationTips
#Coronavirus

కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుండి, ఇప్పటివరకు చాలా మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవటానికి చాలామంది మొదట్లో ఇష్టపడలేదు. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని చాలా మంది అంటున్నారు. కానీ అ సైడ్ ఎఫెక్ట్స్ సాధారణమైనవని, ఒకటి లేదా రెండు రోజుల్లో నయం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ పొందడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

Videos similaires